Sharvari: పదేళ్లలోనే ఈ రేంజ్ క్రేజా? అందాలతో షేక్ చేస్తుందిగా..
బాలీవుడ్ నయా సెన్సేషన్ ఎవరు అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు శార్వరీ వాఘ్. సినిమా సినిమాకీ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది ఈ అమ్మడు. ఈమె రీసెంట్ గా యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ఆల్ఫా మూవీలో నటిస్తుంది. ఈమె ఏం మాట్లాడిన ప్రస్తుతం నార్త్ లో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది. అంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.