HomeఫోటోలుShama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 17:45 PM FacebookTwitterWhatsAppCopy URL Shama Sikander షామా సికిందర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ బ్యూటీ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. తన టూ పీస్ ఫోటోలతో ఇన్ స్టాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఫోటోలు పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ‘ప్రేమ్ అగాన్’ సినిమాను చూశారా? ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ‘బైపాస్ రోడ్’ సినిమాలో చివరగా నటించింది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు షామా సికిందర్. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఏది ఎలా ఉన్నా అరకొర సినిమాలు, అరకొర వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. TagsbollywoodShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNCERT Recruitment 2025: 60 వేల జీతంతో ఉద్యోగం.. పరీక్ష లేకుండానే ఎంపిక.. ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందో తెలుసా?Next articleRajamouli : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న వందల మంది జనాలు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular Today 17 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు మూటలు లెక్క పెట్టుకుంటారు.. Friday, 17 July 2026, 8:11 AM BrahMos Missile: మన బ్రహ్మోస్ గిరాకీ అట్లున్నది మరీ.. చైనా, అమెరికా కు గట్టి షాక్ Thursday, 16 July 2026, 21:52 PM Dil Raju: అక్షరాలా 110 కోట్లు.. ‘ది ప్యారడైజ్’ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు.. Thursday, 16 July 2026, 21:48 PM Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో.. Thursday, 16 July 2026, 21:10 PM Load more