HomeఫోటోలుShama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ... ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? By Swathi Chilukuri Tuesday, 4 March 2025, 16:20 PM FacebookTwitterWhatsAppCopy URL Shama Sikander ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో ఫిట్ గా ఉండటం అంటే మామూలా చెప్పండి. కానీ షామా సికిందర్ కు అది సాధ్యమే. ఆ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. హాట్ అందాలతో కుర్రకారును ఫిదా చేస్తూనే తన ఏజ్ ను తగ్గించుకుంటుంది. ఈ బ్యూటీ టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్లో నటించి తనేంటో నిరూపించుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి మంచి నటిగా ఎదిగింది. అమీర్ ఖాన్ తో మాన్ సినిమాలో 1999లో నటించి తన ప్రయాణం ప్రారంభించింది. 2019లో వచ్చిన త్రిల్లర్ బైపాస్ రోడ్ సినిమాలో కూడా తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఇక సినిమాలతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ఎంతో మందికి దగ్గరైంది ఈ బ్యూటీ. TagsbollywoodInstagramShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVidadala Rajini : గవర్నర్ అనుమతే తరువాయి.. విడదల రజిని చుట్టూ ఉచ్చు!Next articleIND vs AUS: రెండుసార్లు తప్పించుకున్నాడు.. చివరికి వరుణ్ చక్రవర్తి “హెడ్” ఏక్ తొలగించాడు.. ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Ram Charan Daughter Klin Kaara Viral Video: ‘పెద్ది’ హిట్ అయ్యినందుకు పూజలు చేస్తున్న రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. వీడియో వైరల్.. Monday, 8 June 2026, 18:08 PM Ram Charan Fan Viral Video: ‘పెద్ది’ క్రికెట్ షాట్స్..రామ్ చరణ్ నే మించిపోయిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో.. Monday, 8 June 2026, 17:40 PM Balakrishna Koratala Siva Movie Updates: బాలకృష్ణ – కొరటాల శివ మూవీలో విలన్ గా టాప్ హీరో.. ఇది కదా అసలు సిసలు కాంబినేషన్ అంటే.. Monday, 8 June 2026, 17:34 PM PM Modi Gold Selling Appeal Truth: బంగారం అమ్మేయాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారా? Monday, 8 June 2026, 17:20 PM Load more