HomeఫోటోలుAmulya Gowda : సీరియల్ లో ముద్దుగుమ్మ మాదిరి.. సోషల్ మీడియాలో మాత్రం మాడ్రన్ బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Amulya Gowda : సీరియల్ లో ముద్దుగుమ్మ మాదిరి.. సోషల్ మీడియాలో మాత్రం మాడ్రన్ బ్యూటీ.. మీరు గుండెనిండా గుడి గంటలు సీరియల్ చూస్తారా? ఈ సీరియల్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. మీరు కూడా ఫ్యానా? By Swathi Chilukuri Friday, 22 November 2024, 16:58 PM FacebookXWhatsAppCopy URL Amulya Gowda మీరు గుండెనిండా గుడి గంటలు సీరియల్ చూస్తారా? ఈ సీరియల్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. మీరు కూడా ఫ్యానా?Photo Credit Instagram ఈ సీరియల్ లోని నటి అమూల్య గౌడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె కోసమే సీరియల్ చూసేవారు కూడా ఉన్నారు.Photo Credit Instagram ఈ సీరియల్ స్టార్ మాలో వస్తుంది. మీనా పాత్రతో ప్రేక్షకుల మది గెలిచింది ఈ అమ్మడు.Photo Credit Instagram ఈ సీరియల్ లో మీరు కేవలం చీర కట్టులో చాలా అందంగా కనిపించే ఈమెకు భక్తులు ఉన్నారు.Photo Credit Instagram కానీ ఈ అమ్మడును ఇన్ స్టాలో చూస్తే మాత్రం కుర్రకారు తట్టుకోవడం కష్టమే. హీట్ ఎక్కిస్తుంటుంది.Photo Credit Instagram కన్నడలో ఎన్నో సంవత్సరాల నుంచి సీరియల్స్ చేస్తుంది. కానీ కార్తీక దీపంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit Instagram ఈమె కూడా బిగ్ బాస్ లోకి వచ్చేస్తుంది కావచ్చండోయ్. ఎందుకంటే ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.Photo Credit Instagram కన్నడ బిగ్ బాస్ 9లో కనిపించి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. మరి తెలుగు బిగ్ బాస్ 9లో వస్తుందో చూద్దాం.Photo Credit Instagram TagsAmulya Gowda Hot PhotosAmulya Gowda PhotosAmulya Gowda Social Media Viral Photosserial actresstollywood news Share FacebookXWhatsAppCopy URL Previous article84 k house : రూ. 84 కే ఇల్లు. వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు..Next articleRam Charan-Buchi Babu movie : మొదలైన రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్..టైటిల్, స్టోరీ లైన్ వింటే మెంటలెక్కిపోతారు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!