HomeఫోటోలుSeerat Kapoor: ఫోటోలు ఒకే కానీ బట్టలేంటి ఇలా? కావాలనే కదా సీరత్ అంటున్న అభిమానులు.. ఫోటోలుసినిమా ఫొటోలు Seerat Kapoor: ఫోటోలు ఒకే కానీ బట్టలేంటి ఇలా? కావాలనే కదా సీరత్ అంటున్న అభిమానులు.. By Neelambaram Monday, 21 October 2024, 12:25 PM FacebookTwitterWhatsAppCopy URL Seerat Kapoor overdose treat viral బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ కానీ సౌత్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. Photo: Instagram సినీ ఇండస్ట్రీలో అనేక మంది అందాల ముద్దుగుమ్మలు.. తొలి ఆఫర్ తోనే ఆకట్టుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో సీరత్ కపూర్ కూడా ఒకరు. Photo: Instagram రన్ రాజా రన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. తక్కువ సినిమాలకే ఎక్కువ పాపులర్ అయ్యింది. Photo: Instagram కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే మరికొన్నింటిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో మెప్పించింది. Photo: Instagram అయితే ఈ అమ్మడి నటనకు, గ్లామర్ కి ఎట్ట్రాక్ట్ అయ్యారు ప్రేక్షకులు. కానీ ఎందుకో స్టార్ ఇమేజ్ ఇవ్వలేకపోయారు. Photo: Instagram సీరత్ కపూర్ చివరిగా ప్రియమణి ప్రధానపాత్రలో వచ్చిన భామాకమలం 2 వెబ్ సిరీస్ తో తన అభిమానులను అలర్ట్ చేసింది. Photo: Instagram సినిమాల్లో స్పీడ్ తగ్గిన ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ క్రేజ్, స్పీడ్ తగ్గడం లేదు. ఫోటోలతో కిక్ ఎక్కిస్తుంటుంది. Photo: Instagram సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటూ తన అందంతో కుర్రకారుని ఆకట్టుకోవడంలో తగ్గేదే లే అంటుంది సీరత్ కపూర్. Photo: Instagram TagsInstagram PicsPhoto GallerySeerat KapoorViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHyundai IPO Listing: హ్యుందాయ్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది.. అలాట్ మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే ?Next articleHyderabad : దిట్టంగా మసాలాలు దట్టించి.. చేస్తున్న చికెన్ పకోడి ఇదే.. అసలు నిజం తెలిస్తే మందు బాబులకు మత్తు దిగి.. దెబ్బకు వాంతి కూడా వస్తుంది! Neelambaramhttps://oktelugu.com/Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website. RELATED ARTICLES Sanya Malhotra Red Look : సాన్య అందాల విందు Saturday, 13 June 2026, 9:59 AM Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Most Popular Monsoon Travel Destinations: వర్షాకాలంలో ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా.. అద్భుతమైన 5 ప్రదేశాలు ఇవే.. Saturday, 13 June 2026, 13:28 PM Jaspal Rana: జస్పాల్ రాణా ఆరోగ్యంగా ఎంతో ఫిట్.. ఎందుకిలా జరిగింది.. Saturday, 13 June 2026, 13:13 PM Supreme Court Verdict: మొగుడు మాట్లాకపోతే కేసు.. కోర్టుకా? సుప్రీంకోర్టు తీర్పు భర్తలకు ఎంతో ఊరట Saturday, 13 June 2026, 13:09 PM YSRCP: కూటమి వెన్నుపోటు సరే.. వైసిపి ఆత్మ పరిశీలన ఏంటి?! Saturday, 13 June 2026, 13:02 PM Load more