HomeఫోటోలుSamyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే.. ఫోటోలుసినిమా ఫొటోలు Samyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే.. By Swathi Chilukuri Thursday, 24 April 2025, 12:50 PM FacebookTwitterWhatsAppCopy URL Samyuktha Menon సంయుక్త మీనన్ గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సార్ సినిమాతో ఫుల్ గా ఫేమస్ అయింది. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో పద్దతిగా, అందంగా కనిపించి ఎంతో మంది మనసు దోచుకుంది. ఈ సినిమా తర్వాత తన విశ్వరూపం చూపిస్తూ విరూపాక్ష సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. కూల్ గా కనిపించి తర్వాత తన విశ్వరూపం చూపించింది సంయుక్త మీనన్. ఈ సినిమాతో తన రేంజ్ ఓ మాదిరిగా మారిపోయింది అనే చెప్పవచ్చు. తన అందచందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు చీరల్లో కూడా అందాల ఆరబోత చేస్తుంది. TagsSamyuktha Menonsamyuktha menon instagramsamyuktha menon moviessamyuktha menon photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCourt : ‘కోర్ట్’ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన హీరో నాని..చూస్తే ఆశ్చర్యపోతారు!Next articleIndia vs Pakistan : పాకిస్తాన్ ఆయువు పట్టు సింధూ నది నీటిలో వుంది Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి నిష్క్రమణ.. జగన్ కే చెప్పేశారు Sunday, 28 June 2026, 10:00 AM YSRCP: వైసీపీ అమరావతి ఉద్యమాన్ని నమ్ముతారా? Sunday, 28 June 2026, 9:54 AM Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీకి 12 కోట్లు కావాలట.. వామ్మో బుడ్డోడు మహా ఘటికుడే Sunday, 28 June 2026, 9:11 AM RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ ఏమైంది మీకు.. ఎందుకీ మౌనం Sunday, 28 June 2026, 9:01 AM Load more