HomeఫోటోలుSaanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు... ఫోటోలుసినిమా ఫొటోలు Saanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. Saanve Megghana మెరిసే లైమ్-గ్రీన్ గౌను ధరించి ఉన్న ఆ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. By Swathi Chilukuri Monday, 5 May 2025, 15:39 PM FacebookXWhatsAppCopy URL Saanve Megghana నటి సాన్వే మేఘన మీలో చాలా మందికి పరిచయమే కదా. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో రాత్రిపూట బీచ్‌సైడ్‌లో ఒక అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. మెరిసే లైమ్-గ్రీన్ గౌను ధరించి ఉన్న ఆ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. ఆమె సొగసైన దుస్తులు, గింగరాలు తిరిగిన హెయిర్‌స్టైల్, సముద్ర నేపథ్యం వంట మొత్తం కూడా సూపర్ గా ఉన్నాయి. ఏకంగా సినిమా సెట్ నుంచి తీసిన ఫోటో లాగా కనిపిస్తుంది ఈ బ్యూటీ ఫోటోలు. ఇక ఈ ఫోటోలను చూసి ఆమె అభిమానులు వ్యాఖ్యలను ప్రేమ, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాన్వే మేఘన అందం, సహజ నటనా ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. TagsSaanve Megghanasaanve megghana instagramsaanve megghana movies Share FacebookXWhatsAppCopy URL Previous articleWhatsApp : ఆ ఫోన్లకు వాట్సప్ షాక్.. 5 నుంచి బంద్..Next articleCar Sunroof : కారులో సన్‌రూఫ్ కేవలం ఫ్యాషన్ కాదు.. దాని వెనుక దాగున్న సైన్స్ తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Saanve Megghana Red Saree Pics: ఎరుపు రంగు చీరలో అందాలు ఒలక పోస్తున్న సాన్వే మేఘన సినిమా ట్రైలర్ టాక్: ‘పిట్టకథలు’ ! Most Popular Trump Iran War : నిండా మునిగిన ఓ ‘ట్రంప్’ కథ Apple iPhone Duo vs Samsung Galaxy Z Fold 8 : ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ఏది బెస్ట్ ఫోన్ ? Siima awards 2026: దుమ్ములేపిన తేజ సజ్జా.. పురస్కారాలు ఇంకా ఎవరికంటే.. RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు: కెసిఆర్, రేవంత్ రెడ్డికి హితబోధ Redmi K 100 Pro Max 5: ఐఫోన్ లాంటి ఫీచర్లు.. అందులో సగం ధరకే.. Amazon Flipkart: ఇక వీళ్ళ పాపం పండినట్టే.. Bigg Boss 10 Telugu: ముకేశ్ కి చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకు పరార్.. ఇది కదా మాస్ అంటే! Bigg Boss 10 Telugu: దేబ్ జానీ ని రక్షించేందుకు నాగార్జున తిప్పలు.. రోహిత్ కి ఎమోషనల్ టార్చర్! Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం నాగార్జున!