HomeఫోటోలుRoohi Dilip Singh : అందమే దాసోహం అవుతుందేమో ఈ సుందరికి.. ఫోటోలుసినిమా ఫొటోలు Roohi Dilip Singh : అందమే దాసోహం అవుతుందేమో ఈ సుందరికి.. By Swathi Chilukuri Friday, 7 February 2025, 19:14 PM FacebookTwitterWhatsAppCopy URL Roohi Dilip Singh రూహీ దిలీప్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు. 2018లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈమె కుర్రాల్ల కలల రాణిగా మారింది. ఇక తన అందమైన ఫోటోలతో యూత్ కు మతి పోగొడుతుంది కూడా. ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఆకట్టుకునే ఫోటోలను షేర్ చేస్తుంటుంది రూహీ. ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనెడియన్ డాక్యుమెంటరీలో రూహీ సింగ్ నటనకు ఫిదా అయింది బాలీవుడ్. ఈ డాక్యుమెంటరీ తర్వాత ఈమెకు 2015లో ఏకంగా క్యాలెండర్ గాళ్స్ అనే సినిమాలో అవకాశం కూడా వచ్చింది. ఈ సినిమా ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్. ఈమె నటన మెచ్చి సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. TagsbollywoodInstagram PhotosRoohi Dilip SinghRoohi Dilip Singh Latest PhotosRoohi Dilip Singh PhotosVital Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSonu Sood: సోను సూద్ అరెస్ట్ కాబోతున్నాడా..? ఆ వ్యక్తిని ఇంత మోసం చేశాడా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!Next articleVishwak Sen: విశ్వక్ సేన్ తండ్రి ‘ప్రజారాజ్యం’ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేశాడా..? ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Giorgia Andriani Maldives : మల్దీవ్ బీచ్ లో బి*కి*నీలో అందాల అరాచకం Friday, 26 June 2026, 12:24 PM Natasha Bharadwaj poolside photos : లేత వయసులో నటాషా ఘాటు అందాలు Thursday, 25 June 2026, 21:34 PM Kushitha Kallapu latest photos : కుశిత.. నిన్ను చూస్తే ఎదలో గిలిగింత.. Wednesday, 24 June 2026, 21:24 PM Most Popular Sana Malik statement: ఒక్క మగాడికి ఒక్క పెళ్ళామే సరిపోదట.. పెళ్ళాలు ఉండాలట.. ఈ మహిళ ఎమ్మెల్యే గారి తెలివికి దండం పెట్టాల్సిందే.. Friday, 26 June 2026, 13:49 PM PV Sunil Kumar retirement: ఆ’గౌరవ’ రిటైర్మెంట్.. లెక్కచేయని పీవీ సునీల్ కుమార్! Friday, 26 June 2026, 13:43 PM Samantha fans vs Shobhita Fans: బూతులు తిట్టుకుంటున్న సమంత – శోభిత ఫ్యాన్స్.. హద్దులు దాటేశారుగా.. Friday, 26 June 2026, 13:00 PM Chhattisgarh Bride Slaps Groom: మరి కాసేపట్లో పెళ్లి.. కాబోయే మొగుడి చెంప పగలగొట్టింది.. Friday, 26 June 2026, 12:57 PM Load more