HomeఫోటోలుRashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? ఫోటోలుసినిమా ఫొటోలు Rashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? By Swathi Chilukuri Tuesday, 6 May 2025, 21:58 PM FacebookTwitterWhatsAppCopy URL Rashi Singh తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బ్యూటీ రాశి సింగ్. ఈమె రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక అందమైన ఫోటో అభిమానులను చర్చనీయాంశం చేస్తుంది. ఆమె @shivanimacharlalabel నుంచి డిజైన్ చేసిన అందమైన గులాబీ రంగు చీరలో కనిపిస్తుంది. రాశి వంటగదిలో వంట చేస్తూ, ఒక గరిటె పట్టుకుని, దగ్గరలో క్రిస్పీ పకోడీ లను పట్టుకొని ఫోటో దిగిన విధానం భలే ఉంది కదా. ఆ పకోడీలను “ఆమె వడ్డిస్తోంది” అనే క్యాప్షన్‌తో, ఈ పోస్ట్ ను పెట్టింది రాశి సింగ్. ఇక పకోడీలను మాత్రమే కాదు ఈ బ్యూటీ అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు ఆమె అభిమానులు. పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక చీర పల్లూను లోపలికి దోపి వడ్డిస్తున్న ఆ స్టైల్ భలే ఉంది కదా. ఎంతైనా రాశి కదా అలాగే ఉంటుందబ్బా.. TagsLatest Tollywood NewsRashi Singhrashi singh photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKareena Kapoor Khan: ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…Next articleViral News : పెళ్లాం ముక్కు అందంగా ఉందని ముచ్చటపడ్డాడు.. చివరకు ఏం చేశాడంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Most Popular Monsoon Rains Andhra Pradesh: విస్తరించిన రుతుపవనాలు.. ఇక వానలే! Friday, 12 June 2026, 10:35 AM AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం చేసిందంటే.. Friday, 12 June 2026, 10:17 AM Pawan Kalyan OG 2: 14 గంటల్లో 52 లక్షల వ్యూస్.. ‘వారణాసి’ రికార్డు ని బద్దలు కొట్టిన ‘ఓజీ 2’..ఇదేమి మాస్ సామీ.. Friday, 12 June 2026, 10:12 AM Ravi Teja Transgender Role: ‘ట్రాన్స్ జెండర్’ గా కనిపించబోతున్న రవితేజ..కెరీర్ లోనే సరికొత్త ప్రయోగం..ఆడియన్స్ ఎలా తీసుకుంటారో.. Friday, 12 June 2026, 10:07 AM Load more