రంగస్థలం సినిమాలో ఆదికి జోడిగా నటించిన పూజిత పొన్నాడ పరిచయం అవసరం లేదు. Photo: Instagram
ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో అమ్మడుకు ఆఫర్లకు కుదువ లేకుండా పోయింది. దీంతో పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది. Photo: Instagram
‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో మెరిసింది పూజిత. Photo: Instagram
ఈ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవకపోవడంతో ప్రస్తుతం భామకు అనుకున్న రేంజ్‌లో అవకాశాలు రావడం లేదు. Photo: Instagram
సోషల్ మీడియాలో ఫోటోలతో రచ్చ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. Photo: Instagram
మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తుంటరి సినిమాలో నారా రోహిత్ తో జతకట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. Photo: Instagram
ఈమె నటించిన అన్ని సినిమాల్లో కేవలం రంగస్థలం మాత్రమే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. Photo: Instagram
దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేయడానికి అమ్మడు చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Pujita ponnada killer poses