HomeఫోటోలుPriyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 19 May 2025, 15:42 PM FacebookTwitterWhatsAppCopy URL Priyanka Jawalkar ప్రియాంక జవాల్కర్ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీ టాక్సీవాలా సినిమాలో మెరిసింది. 2018లో విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లతో కలిసి నటించిన టాక్సీవాలా సినిమాలో అద్భుతమైన నటనతో కీర్తిని సంపాదించుకుంది. ఈమె నటన తెలుగు సినిమాలో ఆశాజనకమైన కెరీర్ కు వేదికగా నిలిచింది అనడంలో సందేహం లేదు. 2021లో శ్రియ శరణ్, నిత్యా మీనన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘గమనం’తో ఆమె మరింత గుర్తింపు పొందింది. ఈ చిత్రం నటిగా ప్రియాంక పరిధిని ప్రదర్శించింది. పరిశ్రమలో ఆమె ఉనికిని పదిలం చేసుకుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు మరింత స్వీట్ గా హాట్ గా ఉంటూ కుర్రకారును ఊరిస్తుంటాయి. మరి మీరు కూడా చూసి ఓ లైక్ వేసేయండి. TagsLatest Tollywood NewsPriyanka Jawalkarpriyanka jawalkar photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun and Atlee : యానిమేటెడ్ రోల్ లో అల్లు అర్జున్..వింత ప్రయోగం చేస్తున్న డైరెక్టర్ అట్లీ!Next articleSingle : ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Meher Ramesh trolls : ‘వారణాసి’ , ‘రాకా’.. ఈ రెండు సినిమాలకు ప్రేరణ మెహర్ రమేష్.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. Wednesday, 8 April 2026, 13:50 PM Allu Arjun Raaka Movie: ‘రాకా’ అంటే అర్థం అదేనా.. ఇలాంటి పాత్రని కేవలం అల్లు అర్జున్ మాత్రమే చెయ్యగలడు.. Wednesday, 8 April 2026, 13:04 PM YCP Leaders Protest Against ABN: వైసిపి మహిళా కథనాలు.. ఏబీఎన్ ను కెలికారుగా! Wednesday, 8 April 2026, 12:42 PM Xiaomi 17 Premium Smartphone 2026 Features: ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఇదే బెస్ట్ ఆప్షన్.. Wednesday, 8 April 2026, 12:36 PM Load more