Priya Prakash Varrier: అయ్యయ్యో చీరలో ఎంత ముద్దొస్తుంది ఈ ప్రియ..
ప్రియ ప్రకాష్ వారియర్ తెలుగు సినిమాల్లో నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్రో సినిమాలో నటించి తన నటనతో మంత్రముగ్దులను చేసింది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.