HomeఫోటోలుPragya Jaiswal : ఇదే డ్రెస్ లు రా బాబూ.. తన రూటే సపరేటు అంటున్న... ఫోటోలుసినిమా ఫొటోలు Pragya Jaiswal : ఇదే డ్రెస్ లు రా బాబూ.. తన రూటే సపరేటు అంటున్న బాలయ్య బ్యూటీ Pragya Jaiswal : బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. By Swathi Chilukuri Thursday, 27 February 2025, 17:35 PM FacebookXWhatsAppCopy URL Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. అందం, అభినయం ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది ప్రగ్యా. కొన్ని సినిమాల్లో అందం కన్నా అభినయానికి మార్కులు వేయించుకుంది కూడా. బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. అఖండ తర్వాత డాకు మహారాజ్ లో కనిపించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల్లో బాలకృష్ణ భార్యగా నటించి బాలయ్య అభిమానుల మనసు గెలిచింది. ఇక తెలుగు మాత్రమే అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటింది. TagsInstagramPragya JaiswalPragya Jaiswal Latest Photospragya jaiswal photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleDaku Maharaj : పాకిస్థాన్ లో ‘డాకు మహారాజ్’ మేనియా..ఇది ఇప్పట్లో ఆగేలా లేదు..ఇదేమి మాస్ ర్యాంపేజ్ సామీ!Next articleBalakrishna: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Most Popular Vijayawada Crime : లవర్ కు ఆ ఫొటోలు పంపిన మాజీ ప్రియుడు.. భర్త చూసి వదిలేశాడు.. చివరికి రమ్మని ఈ పనిచేశారు.. Bigg Boss 10 Telugu: ‘జీవితాంతం నువ్వు నాకు కావాలి’ అంటూ రోహిత్ కి ప్రపోజ్ చేసిన షాలిని! Amaravati: సాహో చంద్రబాబు.. అమరావతి గగనశీలే.. అస్మాకం అజేయం..దురాజే నిరంతరం Avinash Mishra: ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 విజేత.. ఎవరీ అవినాష్ మిశ్రా..ఎంత గెలిచాడంటే.. Bigg Boss 10 Telugu: ఈ వారం ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ మొత్తం అవుట్?సెలెబ్రిటీస్ మాస్టర్ ప్లాన్! Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందే.. Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద చేతులెత్తేసిన వైసిపి.. YS Jagan Mohan Reddy: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు, నెల్లూరు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను నమ్ముకున్న జగన్ WhatsApp Business : వాట్సాప్ బిజినెస్ కొత్త ఛార్జీలు.. సాధారణ యాప్ వాడేవారికి కూడా వర్తిస్తాయా?