HomeఫోటోలుPoonam Rajput: మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోతనా పూనమ్? నువ్వు కేక పో.. ఫోటోలుసినిమా ఫొటోలు Poonam Rajput: మరీ ఈ రేంజ్ లో అందాల ఆరబోతనా పూనమ్? నువ్వు కేక పో.. By Swathi Chilukuri Sunday, 19 January 2025, 16:45 PM FacebookTwitterWhatsAppCopy URL Poonam Rajput పూనమ్ రాజ్ పుత్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వెబ్ సిరీస్ తో ఈమె ఎక్కువ మందికి కనెక్ట్ అయింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవడానికి కారణం అందులో ఉన్న బోల్డ్ కంటెంట్ అంటారు కొందరు. హాట్ సీన్స్ ఈ సిరీస్ లో ఫుల్ గా ఉన్నాయి. రెండవ సీజన్ మొదటి సీజన్ అంత పాపులర్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇందులో హైలెట్ పూనమ్ రాజ్ పుత్. ఈమె చేసిన గ్లామర్ షో కుర్రకారుకు పిచ్చెక్కించింది అని చెప్పాలి. సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ గ్లామర్ షో చేస్తూ రచ్చ లేపుతుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. TagsLatest Tollywood NewsPoonam RajputPoonam Rajput instagrampoonam rajput photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAuto Expo: ఆటో ఎక్స్పో లో కమర్షియల్ వెహికల్స్.. ఇవి ఎలా ఉన్నాయంటే?Next articleBulli Raju: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లిరాజుతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రేక్షకులు..ఇలా తయారయ్యారేంటి? వైరల్ అవుతున్న వీడియో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Afternoon Sleep: ఇలా చేయడం వల్లే మధ్యాహ్నం నిద్ర వస్తుంది.. మత్తును తగ్గించే టిప్స్ ఇవే.. Friday, 17 July 2026, 21:54 PM Andhra Pradesh Economy : ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రంపై ఓ విశ్లేషణ Friday, 17 July 2026, 21:49 PM Netflix India: ‘నెట్ ఫ్లిక్స్’ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న ఇండియన్ మూవీస్ ఇవే..’ధురంధర్ 2′ కి డిజాస్టర్ రెస్పాన్స్.. Friday, 17 July 2026, 21:34 PM Kaleshwaram Project: కాళేశ్వరం మీద చేతులెత్తేసిన బీఆర్ఎస్.. వైరల్ వీడియో Friday, 17 July 2026, 21:28 PM Load more