HomeఫోటోలుNeha Sharma : డ్రెస్ లో మెరిసిపోతున్న నేహా శర్మ..ఆహా అదుర్స్ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : డ్రెస్ లో మెరిసిపోతున్న నేహా శర్మ..ఆహా అదుర్స్ ఫోటోలు.. By Swathi Chilukuri Tuesday, 31 December 2024, 16:17 PM FacebookTwitterWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. 2007లో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ తెలుగు సినిమాతనే నటనా జీవితాన్ని ప్రారంభించింది నేహా. ఇక ఆ తర్వాత 2010లో క్రూక్ అనే హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సెమీ-హిట్ అయిన క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమాలో నేహా పాత్రకు మంచి గుర్తింపు సంపాదించుకుంది. రొమాంటిక్ కామెడీ జోగిర సారా రారాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. జోగిర సారా రా రా మే 26, 2023న విడుదలైన హిందీ చిత్రం. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా శర్మతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఇక సినిమాలతో మాత్రమే కాదు మంచి ఫోటోలతో కూడా వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleDisease Don’t Affect Animals : మనుషులను చంపే వ్యాధుల బారిన జంతువులు ఎందుకు పడవు?Next articleK S Ravikumar: సినిమాలో రమ్యకృష్ణ సౌందర్య ముఖం మీద కాలు పెట్టే సీన్… చేయనని ఆమె ఎంత ఏడ్చినా ఒప్పుకోలేదు.. చివరికి ఏమైందంటే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Avantika Vandanapu Instagram : అవంతిక.. నీలుక్స్ కేక.. Tuesday, 2 June 2026, 13:11 PM Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Zahrah S Khan : జారిపోతున్న ‘జర’ అందాలు Saturday, 30 May 2026, 12:23 PM Most Popular Nara Lokesh: డేటా సెంటర్ మీద వైసిపి కేసులు.. నారా లోకేష్ చెప్పిన నీళ్ల లెక్కలు.. ఇప్పటికైనా జగన్ పార్టీ మూసుకుంటుందా.. Tuesday, 2 June 2026, 20:21 PM Senior Heroes Favorite Directors: సీనియర్ హీరోలకు ఈ తరం దర్శకులలో ఎవరంటే ఇష్టమో తెలుసా..? Tuesday, 2 June 2026, 20:07 PM Ram Charan Bodyguard Kevin Kunt: రామ్ చరణ్ బాడీ గార్డ్ రేంజ్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలకు కూడా ఇలాంటి హిస్టరీ లేదు.. Tuesday, 2 June 2026, 20:02 PM Chiranjeevi And Balakrishna: చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ , నాగార్జున లను కలిపి రాజమౌళి సినిమా చేయబోతున్నాడా..? Tuesday, 2 June 2026, 19:50 PM Load more