HomeఫోటోలుNeha Sharma : డ్రెస్ లో మెరిసిపోతున్న నేహా శర్మ..ఆహా అదుర్స్ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : డ్రెస్ లో మెరిసిపోతున్న నేహా శర్మ..ఆహా అదుర్స్ ఫోటోలు.. 2007లో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. By Swathi Chilukuri Tuesday, 31 December 2024, 16:17 PM FacebookXWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. 2007లో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ తెలుగు సినిమాతనే నటనా జీవితాన్ని ప్రారంభించింది నేహా. ఇక ఆ తర్వాత 2010లో క్రూక్ అనే హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సెమీ-హిట్ అయిన క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమాలో నేహా పాత్రకు మంచి గుర్తింపు సంపాదించుకుంది. రొమాంటిక్ కామెడీ జోగిర సారా రారాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. జోగిర సారా రా రా మే 26, 2023న విడుదలైన హిందీ చిత్రం. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా శర్మతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఇక సినిమాలతో మాత్రమే కాదు మంచి ఫోటోలతో కూడా వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleDisease Don’t Affect Animals : మనుషులను చంపే వ్యాధుల బారిన జంతువులు ఎందుకు పడవు?Next articleK S Ravikumar: సినిమాలో రమ్యకృష్ణ సౌందర్య ముఖం మీద కాలు పెట్టే సీన్… చేయనని ఆమె ఎంత ఏడ్చినా ఒప్పుకోలేదు.. చివరికి ఏమైందంటే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!