HomeఫోటోలుNeha Sharma: ప్రతి ఫోటోకు ఒక సపరేట్ స్టైల్ లో నేహా శర్మ.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma: ప్రతి ఫోటోకు ఒక సపరేట్ స్టైల్ లో నేహా శర్మ.. By Swathi Chilukuri Thursday, 12 December 2024, 15:53 PM FacebookTwitterWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos 2007లో “చిరుత” సినిమాతో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరో. ఆయనకు కూడా ఇది తొలి చిత్రం.instagram photos క్రూక్ సినిమాతో బాలీవుడ్లో ఆమె ప్రయాణం మొదలైంది. ఇందులో ఆకర్షణీయమైన నటనతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. instagram photos పాపులర్ చిత్రం “క్యా సూపర్ కూల్ హై హమ్”లో ఈమె నటనకు చాలా మార్కులు పడ్డాయి.instagram photos ఆమె యమ్లా పగ్లా దీవానా 2లో కూడా కనిపించింది. చారిత్రక నాటకం “తాన్హాజీ”లో కూడా భాగం అయింది.instagram photos 2020లో నేహా ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్‌లో డిటిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.instagram photos కృతి అనే షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రతో మరింత ఆకట్టుకుంది ఈ నేహా శర్మ.instagram photos ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ప్రతి ఫోటో ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను సూచిస్తుంది.instagram photos TagsNeha Sharmaneha sharma instagramneha sharma moviesneha sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleOne Nation – One Election : ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం.. తదుపరి ఏం జరుగబోతుందంటే ?Next articleKeerthy Suresh: గ్రాండ్ గా జరిగిన హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం.. వైరల్ గా మారిన ఫొటోలు.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Devara And OG: ‘దేవర’,’ఓజీ’ చిత్రాలను టీవీలలో ఎప్పటికీ చూడలేమా.. కారణం ఏమిటంటే.. Friday, 3 April 2026, 19:00 PM Latest OTT Releases This Weekend: ఒక్క రోజులో 12 సినిమాలు.. ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి పండగే.. Friday, 3 April 2026, 18:41 PM Vijay Deverakonda Rashmika Mandanna: పెళ్ళైన నెల రోజులకే ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ , రష్మిక.. Friday, 3 April 2026, 18:33 PM Kalvakuntla Kavitha New Party Plans: టీఆర్ఎస్ కు ఎసరు పెట్టిన కవిత.. కష్టమేఇక Friday, 3 April 2026, 18:29 PM Load more