HomeఫోటోలుMrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? By Swathi Chilukuri Tuesday, 4 February 2025, 14:11 PM FacebookTwitterWhatsAppCopy URL Mrunal Thakur హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే టాలీవుడ్ లో చెదరని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీకి అభిమానులు ఓ రేంజ్ లో ఉన్నారు. వచ్చిన మొదటి సినిమాతోనే మంచి డెబ్యూ అందుకున్న హీరోయిన్ ఈ బ్యూటీ. మృణాల్ ఠాకూర్ తెలుగులో దుల్కర్ సల్మాన్ తో సీతారామం అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో లక్కీ చార్మ్ అయింది. మృణాల్ ఠాకూర్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో డీలా పడింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించేసి మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీ సినిమాలోకి వెళ్ళింది. తెలుగులో ఇంకా ఏ సినిమాలు లేవా అనే సమయంలో యంగ్ హీరో అడివి శేష్ తో తదుపరి సినిమా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ. TagsMrunal Thakurmrunal thakur moviesmrunal thakur photosmrunal thakur south movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBattula Prabhakar: బీఎండబ్ల్యూ, ఆడి కార్లు.. పబ్బుల్లో వేల టిప్స్.. పైకి అమాయకుడు.. లోపల గజదొంగ.. ఈ పోకిరీ లగ్జరీ చూస్తే మతి పోవాల్సిందే..Next articleKachidi Fish: మత్స్యకారులను వరించిన అదృష్టం.. కాసుల వర్షం కురిపించిన మీనం.. ఇంతకీ ఆ చేప కథేంటంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో.. Thursday, 16 July 2026, 21:10 PM Talliki Vandanam Scheme: ఈ నెల 22 న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం.. Thursday, 16 July 2026, 20:22 PM Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ ను ఇంగ్లాండ్ గడ్డ మీద.. ఇది కదా కింగ్ ఆట అంటే.. Thursday, 16 July 2026, 20:11 PM Semicon 2.0 Mission : సనంద్ ధొలేరా సెమీకాన్ కి మరో ప్రపంచ క్లస్టర్ కాబోతుందా? Thursday, 16 July 2026, 19:49 PM Load more