మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.Photo Credit Instagram
తన ఆకర్షణీయమైన నటన, ఎంపిక చేసుకున్న సినిమాలతో త్వరగా ఫేమస్ అయింది.Photo Credit Instagram
ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit Instagram
ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మాడాక్ ఫిల్మ్స్ క్రింద ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.Photo Credit Instagram
మొదట ఈ సినిమాను నవంబర్లో విడుదల చేయాలని భావించారు. అయితే, విడుదల తేదీ ఇప్పుడు 2025 కు పోస్ట్ పోన్ చేశారు.Photo Credit Instagram
దీంతో మృణాల్ అభిమానులు నిరాశ చెందారు. కానీ మొత్తం మీద సినీ పరిశ్రమలో మృణాల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.Photo Credit Instagram
తన అంకితభావం, ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది స్టార్ హీరోలు ఈమెను ఎంచుకుంటున్నారు.Photo Credit Instagram
మొత్తం మీద కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని ఆమె చూపిస్తుంది.Photo Credit Instagram