HomeఫోటోలుMouni Roy: ఏంటా అందాల అరాచకం నాగినీ.. చూసి తట్టుకోగలమా? ఫోటోలుసినిమా ఫొటోలు Mouni Roy: ఏంటా అందాల అరాచకం నాగినీ.. చూసి తట్టుకోగలమా? మౌని రాయ్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ షో తో ప్రారంభించింది. ఈ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మౌని. By Swathi Chilukuri Tuesday, 17 December 2024, 15:25 PM FacebookXWhatsAppCopy URL Mouni Roy(1) మౌని రాయ్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ షో తో ప్రారంభించింది. ఈ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మౌని. మొదటి షో అయినా క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ ఈమెకు మంచి లైఫ్ ను ఇచ్చింది. అప్పటి నుంచి ఇక మౌనికి వెనుదిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించి ఎంతో మందిని ఆకట్టుకుంది. మౌని అభినయం, అందమైన రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ టెలివిజన్లో చాలా ఫేమస్ అయింది కూడా ఈ బ్యూటీ. నాగిన్, దాని సీక్వెల్లో తన నటనతో చాలా ఫేమస్ అయింది. ఈ సీరియల్ ను తెలుగులో కూడా డబ్ చేశారు. మౌని నటి మాత్రమే కాదు, ఫ్యాషన్ ఐకాన్ కూడా. దానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఈమె ఫోటోలు షేర్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి. ఫుల్ వ్యూస్, లైకులు, కామెంట్లు వస్తుంటాయి. రీసెంట్ గా మౌని షేర్ చేసిన ఫోటోలు కూడా అదే రేంజ్ లో వైరల్ గా మారాయి. TagsMouni Roymouni roy instagrammouni roy photos Share FacebookXWhatsAppCopy URL Previous articleShobhita Dulipalla : నాగచైతన్య నావల్ల పడిన ఇబ్బందులు సాధారణమైనవి కావు అంటూ శోభిత దూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్!Next articleBigg Boss Telugu 8: కావ్య విషయంలో హౌస్ లో ఉన్నప్పుడు ఒకమాట..బయటకి వచ్చిన తర్వాత మరోమాట..అడ్డంగా దొరికిపోయిన నిఖిల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Mouni Roy beach look: బీచ్ లో మౌనీ అందాల అరాచకం Mouni Roy divorce : నేను ‘గే’ కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్.. పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది.. Mouni Roy Divorce: యంగ్ హీరోయిన్ తో మౌని రాయ్ ప్రేమాయణం.. భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా.. Mouni Roy Photoshoot : అందాల మౌనీ.. బి*కి*నీలో కాకరేపుతోంది.. Mouni Roy vacation : మౌనీరాయ్ బి*కి*నీలో అరాచకం అంతే Chiranjeevi Viswambhara : విశ్వంభర’ విడుదలకు లైన్ క్లియర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక నిరాశే! Most Popular Prashna Ravan: కేసులు.. విచారణలు.. కస్టడీలు.. పవన్ పై నోరు జారి.. ప్రశ్న రావణ్ కు ఎంత గతి పట్టే.. YouTuber Vaishnavi Case : చావుకు చావే పరిష్కారం.. యూట్యూబర్ వైష్ణవి మరణానికి ఇదో రియల్ ప్రతీకారం.. POCO X8 power 5G: మీడియం బడ్జెట్ లో పవర్ ఫుల్ ఫోన్ ఇది.. ఫీచర్లు, ధర.. ఎలా ఉన్నాయంటే.. Oppo find X10 Pro Max: ఒప్పో నుంచి శక్తివంతమైన ఫోన్.. కెమెరా.. బ్యాటరీ.. స్టోరేజ్..ధర.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. Corporate India : 40 ఏళ్లు వచ్చిందా ఉద్యోగం గోవిందా.. వయసు కాదు, స్కిల్స్ మార్కెట్ అసలు సమస్య! Bigg Boss 10 Telugu: రీ ఎంట్రీ తర్వాత కూడా నిరాశపర్చిన చరణ్..ఇలా అయితే ‘బిగ్ బాస్ 10’ లో చాలా కష్టం! Bigg Boss 10 Telugu: రామ్ ప్రసాద్ అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఇమ్మానుయేల్ హాట్ కామెంట్స్! TVS Apache 310 Black Diamond Edition : వచ్చేసింది టీవీఎస్ అపాచీ.. ధర రూ.2.49 లక్షలు.. అదిరిపోయే ఆల్-బ్లాక్ లుక్! YS Jagan: 2029లో ఎన్నికలు.. ముందుగానే అలర్ట్ అయిన జగన్.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..