HomeఫోటోలుTamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. By Swathi Chilukuri Monday, 28 October 2024, 16:10 PM FacebookTwitterWhatsAppCopy URL Tamannaah మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.Photo Credit Instagram చాలా మంది సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ అమ్మడు. యంగ్ హీరోల సరసన కూడా జతకట్టింది.Photo Credit Instagram టాలీవుడ్, బాలీవుడ్లో సీనియర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తుంది.Photo Credit Instagram ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల్లో ట్రెడీషినల్ తో పాటు హీట్ పెంచేవి కూడా ఉన్నాయి.Photo Credit Instagram రీసెంట్ గా మిల్క్ బ్యూటీ నటించిన ‘సికందర్ కా ముఖద్దర్’ సినిమా త్వరలోనే నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలకు సిద్ధమయ్యింది.Photo Credit Instagram తమన్నా చివరిగా రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్త్రీ 2’ సినిమాలో ఓ స్పెసల్ సాంగ్ లో కనిపించింది.Photo Credit Instagram బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమ వ్యవహారం వల్ల కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.Photo Credit Instagram అయితే తమన్నా – విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.Photo Credit Instagram TagsTamannaah BatiaTamannaah Photos ViralTelugu ActressTelugu Heroinetollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleGautam Gambhir: గంభీర్ రూల్స్.. సీనియర్లు ఒళ్లు వంచుతున్నారు.. ఇకపై జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయంటే..Next articleTrain Ticket : ట్రైన్ లో మీ కన్ఫామ్ సీటును మరొకరు ఆక్రమించారా.. ఈ నంబర్ కు కాల్ చేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Shama Sikander poolside photos: బి*కి*నీలో అందాల ‘సికిందర్’ Monday, 15 June 2026, 20:57 PM Shama Sikander Latest Photos: శామా.. నీ లేత అందాలు చూడతరమా? Monday, 15 June 2026, 10:44 AM Vijay Deverakonda Foundation: విజయ్-రష్మిక.. మీకు మా దిష్టే తగిలేలా ఉంది.. క్యూట్ ఫొటోస్ Monday, 15 June 2026, 10:10 AM Most Popular Trump Iran Deal: యుద్ధం ముగిసింది.. ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లింది.. ట్రంపూ నువ్వు జబ్బలు చరచుకో ఇక Monday, 15 June 2026, 22:01 PM Puri Jagannadh And Charmme Kaur: పూరి జగన్నాధ్ కి హిట్టు రాకపోతే ఛార్మి తో పెద్ద గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయా..? Monday, 15 June 2026, 21:54 PM Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ 15 ఏళ్ల బుడ్డోడు కాదు రా బాబూ.. డైనమైట్.. గెలికితే దబిడి దిబిడే Monday, 15 June 2026, 21:48 PM Singareni: తవ్వుకోవడమే కాదు.. పుడమికి పచ్చల హారం తొడిగింది సింగరేణి.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా Monday, 15 June 2026, 21:42 PM Load more