HomeఫోటోలుTamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. By Swathi Chilukuri Monday, 28 October 2024, 16:10 PM FacebookTwitterWhatsAppCopy URL Tamannaah మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.Photo Credit Instagram చాలా మంది సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ అమ్మడు. యంగ్ హీరోల సరసన కూడా జతకట్టింది.Photo Credit Instagram టాలీవుడ్, బాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తుంది.Photo Credit Instagram ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల్లో ట్రెడీషినల్ తో పాటు హీట్ పెంచేవి కూడా ఉన్నాయి.Photo Credit Instagram రీసెంట్ గా మిల్క్ బ్యూటీ నటించిన ‘సికందర్ కా ముఖద్దర్’ సినిమా త్వరలోనే నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమయ్యింది.Photo Credit Instagram తమన్నా చివరిగా రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్త్రీ 2’ సినిమాలో ఓ స్పెసల్ సాంగ్ లో కనిపించింది.Photo Credit Instagram బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమ వ్యవహారం వల్ల కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.Photo Credit Instagram అయితే తమన్నా – విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.Photo Credit Instagram TagsTamannaah BatiaTamannaah Photos ViralTelugu ActressTelugu Heroinetollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleGautam Gambhir: గంభీర్ రూల్స్.. సీనియర్లు ఒళ్లు వంచుతున్నారు.. ఇకపై జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయంటే..Next articleTrain Ticket : ట్రైన్ లో మీ కన్ఫామ్ సీటును మరొకరు ఆక్రమించారా.. ఈ నంబర్ కు కాల్ చేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Chaithra J Achar : చీరలో కైపెక్కించే చరిత అందాలు Tuesday, 26 May 2026, 11:59 AM Peddi Bhopal Event: భోపాల్ లో మెరిసిన ‘పెద్ది’ Sunday, 24 May 2026, 12:43 PM Ruhi Singh Beach Look: బీచ్ లో అందాల సౌరభం..చూసి తట్టుకోవడం కష్టమే Saturday, 23 May 2026, 10:03 AM Most Popular Nalgonda Death Certificate Issue: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. కలెక్టర్ నే ఆడేసుకున్న తీన్మార్ మల్లన్న.. వైరల్ వీడియో Tuesday, 26 May 2026, 12:59 PM Pawan Kalyan: సీఎం విజయ్ విజయం పై ఓపెన్ అయిపోయిన పవన్ కళ్యాణ్.. వైరల్ వీడియో Tuesday, 26 May 2026, 12:20 PM Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం.. మరో నాలుగు రోజులు ఇలానే! Tuesday, 26 May 2026, 12:13 PM Jagan Mohan Reddy: గత ఏడాది డీఎస్సీ పై జగన్ కొత్త కథలు! Tuesday, 26 May 2026, 12:05 PM Load more