https://oktelugu.com/

Meenakshi Chaudhary: పర్ఫెక్ట్ కాంబినేషన్ డ్రెస్ లో ట్రెండీ లుక్స్ తో అదరగొడుతున్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..

మోడల్, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్ ఎవరు అంటే వెంటనే మీనాక్షి పేరు గుర్తు వస్తుంది.

Written By: , Updated On : February 22, 2025 / 04:49 PM IST
1 / 8 మోడల్, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్ ఎవరు అంటే వెంటనే మీనాక్షి పేరు గుర్తు వస్తుంది.
2 / 8 ఈ బ్యూటీ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించింది.
3 / 8 ఫెమినా మిస్ ఇండియా 2018లో పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
4 / 8 ఏకంగా ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని కూడా పొందింది ఈ బ్యూటీ.
5 / 8 ఏకంగా 1ర రన్నరప్ గా నిలిచి ఎంతో మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది మీనాక్షి.
6 / 8 అదే 2018లో ఆమె తండ్రి బీ.ఆర్. చౌదరి మరణించారు. ఈయన ఇండియన్ ఆర్మీలో కల్నల్ గా పని చేసేవారు.
7 / 8 ఇక ఈ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనేట్టుగా రెడీ అవుతుంది.
8 / 8 ఈ బ్యూటీ ఫిబ్రవరి 1న 1997లో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టింది.