మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.Photo Credit Instgram
టాలీవుడ్‌లోని గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది. ఆమె టాలెంట్, స్టైల్‌తోనే తనను గుర్తిస్తారు.Photo Credit Instgram
ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయలేదు కానీ త్వరలో ది రాజా సాబ్‌లో కనిపించనుంది.Photo Credit Instgram
ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.Photo Credit Instgram
మాళవిక చివరిగా తంగలన్‌లో కనిపించింది. ఈ తంగళన్ తమిళంలో యాక్షన్-అడ్వెంచర్ చిత్రం.Photo Credit Instgram
తమిళ ప్రభ, అళగీయ పెరియవన్‌లతో కలిసి రచయిత పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit Instgram
ఈ చిత్రంలో విక్రమ్ ఐదు పాత్రల్లో నటిస్తున్నాడు. అతనితో పాటు పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి మరియు హరి కృష్ణన్ ఉన్నారు.Photo Credit Instgram
బ్రిటీష్ కాలానికి చెందిన ఈ కథలో భీకర గిరిజన నాయకుడు ఒక బ్రిటీష్ జనరల్‌కు తమ గ్రామంలో బంగారాన్ని కనుగొనడంలో సహాయం చేస్తాడు. అప్పుడు మంత్రగత్తె ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇలా మంచి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.Photo Credit Instgram