HomeఫోటోలుMalavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Wednesday, 11 June 2025, 16:39 PM FacebookTwitterWhatsAppCopy URL Malavika Mohanan Looks Glamorous కేరళ కుట్టి మాళవిక మోహన్ కు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు. Photo: Instagram కోలీవుడ్‌లో మంచి సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ. Photo: Instagram డబ్బింగ్ చిత్రాలతోనే మాళవిక తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. Photo: Instagram ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రంతో తెలుగు వారిని పలకరించడానికి సిద్ధంగా ఉంది మాళవిక. Photo: Instagram ఈ మూవీ కోసం మాళవికతో పాటు ఆమె అభిమానులు కూడా బాగానే ఎదురుచూస్తున్నారు. Photo: Instagram సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోజులు, ఫోటోలకు కుర్రకారు ఫీజులు ఔట్ అవుతుంటాయి. Photo: Instagram రీసెంట్ గా పాప చీరకట్టుతో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. Photo: Instagram మరి మీకు కూడా నచ్చిన ఈ బ్యూటీ ఫోటోలను చూసేయండి. Photo: Instagram TagsInstagram PicsMalavika MohananPhoto GalleryTollywood ActressViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMinister Ponguleti Srinivas Reddy: కేసీఆర్ పై మంత్రి పొంగులేటి విమర్శలుNext articleAllu Arjun Trivikram movie stopped reasons : అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Jana Sena: ఏపీ స్థానిక ఎన్నికలు.. జన సేన తగ్గేదేలే Saturday, 18 July 2026, 11:50 AM Balakrishna: బాలయ్య ఆ ఇద్దరు దర్శకులను కొట్టడానికి అసలు కారణం ఇదే… Saturday, 18 July 2026, 11:44 AM The Paradise Movie: ‘ప్యారడైజ్’ కి లాభాలు రావాలంటే ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ రావాల్సిందే… Saturday, 18 July 2026, 11:18 AM Adarsha Kutumbam: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… Saturday, 18 July 2026, 11:14 AM Load more