విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.Photo Credit Instagram
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit Instagram
స్త్రీ 2 చిత్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ .600 కోట్లు సంబంధించింది.Photo Credit Instagram
ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2', 'డ్రీమ్ గర్ల్ 2', 'లైగర్' వంటి సినిమాలతో యూత్లో ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ ఈమె.Photo Credit Instagram
రీసెంట్ గా 'కంట్రోల్' అనే చిత్రంతో అలరించింది అనన్య పాండే. మొత్తం మీద సినిమాలు, సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది బ్యూటీ.Photo Credit Instagra
ఆమె ఫోటోలు చూస్తున్న నెటిజన్లు అనన్య నువ్వు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.Photo Credit Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Liger beauty ananya pandeys photos are viral on social media