దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈమెకు తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. instagram photos
రీసెంట్ గా తన లేటెస్ట్ డ్రెస్తో ఫ్యాషన్ స్థాయిని పెంచిందనే చెప్పాలి ఈ బ్యూటీ. ఈ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.instagram photos
తను నటించిన సినిమా కంగువ. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గిరిజన ప్రాంతానికి చెందిన స్టోరీ.instagram photos
ఈ చిత్రంలో సూర్య, బాబీ డియోల్, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది కంగువ.instagram photos
తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్తో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. instagram photos
ఇదిలా ఉంటే దిశా సోషల్ మీడియా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. instagram photos
మెరిసే దుస్తులలో తన ఆకర్షణీయమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కి స్తుంటుంది దిశా.instagram photos
ఇక ఈమె ఏ ఫోటో పోస్ట్ చేసినా సరే లక్షల్లో వ్యూస్, ఫుల్ గా లైకులు, కామెంట్లు వస్తుంటాయి.instagram photos