HomeఫోటోలుLakshmi Manchu: లోపల ఏం వేసుకోకుండా మంచు లక్ష్మి అందాల అరాచకం ఫోటోలుసినిమా ఫొటోలు Lakshmi Manchu: లోపల ఏం వేసుకోకుండా మంచు లక్ష్మి అందాల అరాచకం By Swathi Chilukuri Tuesday, 26 November 2024, 13:53 PM FacebookTwitterWhatsAppCopy URL Lakshmi Manchu(1) మంచు లక్ష్మి ప్రముఖ నటిగా ఫ్యాషన్ ఐకాన్ గా సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. instagram photos తన ప్రత్యేకమైన శైలి, ఫ్యాషన్ తో చాలా ఫేమస్ అయింది. రీసెంట్ గా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విధంగా ఉన్నాయి.instagram photos లక్ష్మి చాలా సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించి ఎంతో మంది అభిమానులను కూడా సాధించింది.instagram photos గుండెల్లో గోదారి, అనగనగా ఓ ధీరుడు, చందమామ కథలు వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది.instagram photos ప్రస్తుతం ఆమె పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంది.instagram photos ఆదిపర్వం, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం వంటి ప్రాజెక్ట్ లతో మరోసారి ప్రేక్షకులతో సందడి చేయడానికి రెడీ అవుతుంది ఈ బ్యూటీ.instagram photos వంశీ కృష్ణ దర్శకత్వంలో అగ్ని నక్షత్రం సినిమా రాబోతుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. instagram photos రీసెంట్ గా న్యూయార్క్ నగరంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో లేత ఊదా రంగు సూట్ ధరించి భలే ఫోజులను ఇచ్చింది బాస్.instagram photos TagsLakshmi Manchulakshmi manchu moviesLatest Tollywood NewsManchu lakshmi Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTelangana Pensioners: తెలంగాణ పింఛన్‌దారులకు శుభవార్త.. ఎన్నికల హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్!Next articleRenu Desai: తన తల్లి మరణం పై సంతాపం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ కి క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్..వైరల్ అవుతున్న పోస్ట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Manjari Fadnnis : అందాల సెలయేరు.. అందులో మంజరి అందాలు Wednesday, 13 May 2026, 20:52 PM Aarti Chikara Poolside Look: అందాల ఆర్తి బి*కి*నీలో సెగలు Wednesday, 13 May 2026, 12:31 PM Natasha Bharadwaj poolside photos : బి*కి*నీలో అందాల నటాషా.. చూడతరమా? Tuesday, 12 May 2026, 20:53 PM Most Popular Amazon tribe tradition: మగతనం నిరూపించుకోవాలంటే.. అక్కడ కుట్టించుకోవాలి.. వామ్మో ఇదేం ఆచారం రా బాబూ Wednesday, 13 May 2026, 21:26 PM Peddi Movie Premiere Ticket Rates: తెలంగాణ లో ‘పెద్ది’ మూవీ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ ఇవే.. ఇంత తక్కువ ఊహించలేదు.. Wednesday, 13 May 2026, 21:18 PM Michael Jackson: మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడా.. కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడుగా.. వీడియో వైరల్.. Wednesday, 13 May 2026, 21:13 PM Manjari Fadnnis : అందాల సెలయేరు.. అందులో మంజరి అందాలు Wednesday, 13 May 2026, 20:52 PM Load more