HomeఫోటోలుKrithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. ఫోటోలుసినిమా ఫొటోలు Krithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. By S. Vas Chaimuchata Thursday, 19 December 2024, 18:36 PM FacebookTwitterWhatsAppCopy URL Krithi Shetty కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈమె అందం, నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి తన నటనతో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు పరాజయం కావడంతో కోలీవుడ్ మీద ఫోకల్ చేసింది. ఈ యువ నటి ఇప్పుడు వా వతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ వంటి తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాలు అమ్మడు కెరీర్ ను ఏ రేంజ్ లో మారుస్తాయో చూడాలి. హిట్ కొట్టి ఆఫర్లు తెస్తాయో, ఫ్లాప్ అయ్యి ఇబ్బంది పెడతాయో చూడాలి. బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఈ బ్యూటీ. స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో అందమైన నీలిరంగు చీరను ధరించి, ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. TagsKrithi Shettykrithi shetty instagramkrithi shetty movieskrithi shetty photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAmaravati : అమరావతి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఎందుకు మారింది.. టూరిస్టులకు స్వర్గధామంగా ఎలా అయ్యింది? ఏంటా కథ?Next article Ration Card Holders : రేషన్ కార్డుపై సన్నబియ్యం.. అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పిన ప్రభుత్వం! S. Vas Chaimuchatahttps://oktelugu.com/Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాతి టార్గెట్ ఎవరు.. Saturday, 11 July 2026, 17:00 PM Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్ లో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్.. Saturday, 11 July 2026, 16:57 PM SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ ని తన ఫేవరెట్ హీరో తో చేస్తున్నాడుగా… Saturday, 11 July 2026, 16:51 PM Tecno Camon 50 Ultra 5G: Tecno నుంచి అదిరిపోయే డిస్ ప్లే.. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి… Saturday, 11 July 2026, 16:42 PM Load more