https://oktelugu.com/

Keerthy Suresh Pics: చీరలో కూడా పరువాల ప్రదర్శన.. కీర్తి సురేష్ ఏంటి ఇలా మారింది

మహానటి సినిమా వల్ల ఏకంగా మహానటి అనే పేరును సంపాదించింది అమ్మడు. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించింది. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌ కుర్రకారు గుండెల్లో...

Written By: , Updated On : July 31, 2024 / 05:18 PM IST
1 / 8 మహానటి సినిమాతో సీనియర్ నటి సావిత్రి మాదిరి పేరు సంపాదించింది కీర్తి సురేష్. ఈ ఒక్క సినిమా ఆమె లైఫ్ ను టర్న్ చేసింది. Photo: Instagram
2 / 8 మహానటి సినిమా వల్ల ఏకంగా మహానటి అనే పేరును సంపాదించింది అమ్మడు. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించింది. Photo: Instagram
3 / 8 జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌ కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఈ మధ్య అమ్మడు ఫోటో షూట్లు మాత్రం కుర్రకారును టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటున్నాయి. Photo: Instagram
4 / 8 ఈమె తల్లిదండ్రులు సురేశ్, మేనక ఇద్దరు సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. Photo: Instagram
5 / 8 ఇక హీరోయిన్ గా 'గీతాంజలి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. రెండవ సినిమాగా తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్ లో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. Photo: Instagram
6 / 8 రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన  నేను శైలజా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. Photo: Instagram
7 / 8 పవన్ కళ్యాణ్ హీరోగా  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాలో కూడా నటించింది అమ్మడు. కానీ ఇది డిజాస్టర్ గా నిలిచింది. Photo: Instagram
8 / 8 ఇదిలా ఉంటే రీసెంట్ గా అమ్మడు షేర్ చేసిన ఫోటోలను చూస్తే పద్దతిగా కనిపించే అమ్మడు చీరలో కూడా పరువాలను చూపించడం కొందరికి నచ్చడం లేదు. కానీ కొందరు మాత్రం సూపర్ కీర్తి అంటూ కామెంట్లు చేస్తున్నారు. Photo: Instagram