https://oktelugu.com/

Kajal Aggarwal: అందమే అసూయ పడదా ఈ చందమామ బ్యూటీనే చూస్తే.. ట్రెడీషనల్ లో కూడా అదిరిపోయింది కదా కాజల్..

Kajal Aggarwal: కాజల్ ను ఇలా చూస్తుంటే ఓ పదేళ్లు వెనక్కి వెళ్లిన్నట్టుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు బ్యూటీ అభిమానులు. మొత్తానికి ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయింది కాజల్ అగర్వాల్.

Written By: , Updated On : July 16, 2024 / 04:55 PM IST
1 / 8 కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటించే సినిమాలు మంచి హిట్ లను సొంతం చేసుకుంటాయి. అందమే అసూయ పడేలా ఉంటుంది చందమామ బ్యూటీ. Photo: Instagram
2 / 8 ఈమె ఫోటో షూట్ చేసిందంటే ఇక ఫోటోలు నిమిషాల్లో వైరల్ గా మారుతుంటాయి. రీసెంట్ గా అమ్మడు తన సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. Photo: Instagram
3 / 8 ఈ అద్భుతమైన డిజైనరీ శారీలో చూస్తే అందమే ఆమెను ఆకర్శించిందా అన్నట్టుగా ఉంది కదా. ఈ లుక్ లో మరోసారి కుర్రకారును కట్టిపడేసింది. Photo: Instagram
4 / 8 కాజల్ ను ఇలా చూస్తుంటే ఓ పదేళ్లు వెనక్కి వెళ్లిన్నట్టుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు బ్యూటీ అభిమానులు. మొత్తానికి ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయింది కాజల్ అగర్వాల్. Photo: Instagram
5 / 8  కళ్లు తిప్పుకోలేని అందాలతో కుర్రకారును నిద్ర పోనివ్వవా బేబీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటజన్లు ఇక శారీలో ఈ మాత్రం ఉంటుంది మా హీరోయిన్ అంటూ అభిమానుల కామెంట్లు. Photo: Instagram
6 / 8 పెళ్లి తర్వాత కూడా అమ్మడు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇండియన్ 3లో కూడా కాజల్ మెరవబోతుందట. గతంలో హీరోయిన్ లకు పెళ్లి అయిందంటే చాలు కెరీర్ క్లోజ్ అయినట్టే అనుకునేవారు. Photo: Instagram
7 / 8 కానీ అందం, నటన వల్ల కూడా తల్లి అయినా కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ప్రజెంట్ స్టార్ హీరోయిన్స్ పుల్ బిజీగా ఉంటున్నారు. Photo: Instagram
8 / 8 ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది కాజల్. బాబు పుట్టినా చెక్కు చెదరని అందం, నటన ఈమెకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది అంటున్నారు అభిమానులు. Photo: Instagram