HomeఫోటోలుJyothi Poorvaj: సీరియల్ నటికి ఈ రేంజ్ పాపులారిటీనా బాబ్రే బాబ్.. ఫోటోలుసినిమా ఫొటోలు Jyothi Poorvaj: సీరియల్ నటికి ఈ రేంజ్ పాపులారిటీనా బాబ్రే బాబ్.. By Swathi Chilukuri Thursday, 10 April 2025, 17:30 PM FacebookTwitterWhatsAppCopy URL Jyothi Poorvaj జ్యోతి టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించింది. కన్నడ సీరియల్ జోగులతో అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ఈ సీరియల్ లోని పాత్ర ఆమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. కిన్నారి, మూరు గంటు చిత్రాలలో మెరిసి మరింత పాపులర్ అయింది. తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో తన నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇందులో ఆమె జగతి పాత్రను పోషించి సూపర్ గా నటించింది. ఇక సీరియల్స్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా మెరిచింది. ఈ బ్యూటీ తెలుగు సినిమా నో మోర్ సీక్రెట్స్లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనను విమర్శకులు ప్రశంసించారు. TagsJyothi Poorvajjyothi poorvaj serialjyothi reddy serial actressLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMLA Ganta Srinivasa Rao : అధికార టీడీపీ ఎమ్మెల్యే మరీ.. అధికారులను తిట్టినా స్పందన ఉండదు*Next articleChebrolu Kiran Arrest : జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mouni Roy vacation : మౌనీరాయ్ బి*కి*నీలో అరాచకం అంతే Sunday, 8 February 2026, 19:54 PM Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Most Popular Sambasiva Rao TV5: సాంబ సార్ ను ఇంతగా ఎవరూ ఆడుకోలేదు కావచ్చు.. ఏం ట్రోలింగ్ ఇదీ Tuesday, 10 February 2026, 21:57 PM Ponguleti Srinivasa Reddy: మామిడి తోట కేంద్రంగా.. ఫోన్ ట్యాపింగ్.. పొంగులేటి బయటపెట్టిన నిజం! Tuesday, 10 February 2026, 21:42 PM Nani The Paradise: ‘ధురంధర్’ మేకర్స్ చేతుల్లోకి వెళ్లిన నాని ‘ది ప్యారడైజ్’..ప్లానింగ్ మామూలుగా లేదే! Tuesday, 10 February 2026, 21:36 PM Akira Nandan: అడవి శేష్ చేతుల్లో అకిరా నందన్ మొదటి చిత్రం..? అసలు ఏమి జరుగుతోంది! Tuesday, 10 February 2026, 21:31 PM Load more