https://oktelugu.com/

Jabardasth Varsha: వర్షా అదిరిందమ్మ భామ.. బ్లూ శారీలో కిరాక్ కదా

Jabardasth Varsha: చీరకట్టులో తన అందచందాలను ప్రదర్శిస్తూ మైమరిపిస్తోంది. ఈ పొడుగు కాళ్ల పాప అందాలకు కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే.

Written By: , Updated On : June 18, 2024 / 10:05 AM IST
1 / 10 వలపుల వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తుంది జబర్దస్త్ భామ వర్ష. Photo: Instagram
2 / 10 రోజు రోజుకు ఈ బ్యూటీ అందాల డోస్ రెట్టింపు చేస్తూ ఫోటోలతో మైమెరిపిస్తోంది. Photo: Instagram
3 / 10 బ్యాక్ అందాలను ప్రదర్శించేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. Photo: Instagram
4 / 10 చీరకట్టులో తన అందచందాలను ప్రదర్శిస్తూ మైమరిపిస్తోంది. Photo: Instagram
5 / 10 ఈ పొడుగు కాళ్ల పాప అందాలకు కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే. Photo: Instagram
6 / 10 2019లో జబర్దస్త్‌లో చేరి.. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. Photo: Instagram
7 / 10 టీవీ సీరియల్స్‌, షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకొని పోతుంది. Photo: Instagram
8 / 10 హీరోయిన్‌కి మించిన అందం, చలాకీతనంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo: Instagram
9 / 10 హీరోయిన్ స్థాయి అందం ఉన్నా ఆ రేంజులో మాత్రం ఇప్పటికీ చేరలేకపోతుంది వర్ష. Photo: Instagram
10 / 10 బుల్లితెరపై స్కిట్లు చేసుకుంటూ పాపులరై.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తూనే అభిమానులను సంపాదిస్తుంది. Photo: Instagram