HomeఫోటోలుIsha Rebba : వామ్మో ఈషా రెబ్బ ఫోటోల దెబ్బకు కుర్రకారు షేక్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Isha Rebba : వామ్మో ఈషా రెబ్బ ఫోటోల దెబ్బకు కుర్రకారు షేక్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Tuesday, 28 January 2025, 15:51 PM FacebookTwitterWhatsAppCopy URL Isha Rebba తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది కూడా. నెట్టింట్లో తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ ఈమెకు అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అందం, అభినయం ఎంత ఉన్నా, అవకాశాల్లో మాత్రం చాలా లీస్ట్ స్థానాన్ని సంపాదించింది. ఈమె పోస్ట్ చేసే ఫోటోలకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. చీర కట్టిన, డ్రెస్ లు వేసినా అదిరిపోతుంటుంది ఈ బ్యూటీ. ఈ అందాల తార ఎప్పుడూ మంచి అవకాశాల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. TagsbollywoodIsha RebbaIsha Rebba Latest PhotosIsha Rebba PhotosIsha Rebba Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTheatres : చిన్న పిల్లలకు థియేటర్స్ లోకి అనుమతి లేదా..? సంచలన ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు!Next articleRajamouli and Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ ,సుకుమార్ మూవీలో లేడీ సూపర్ స్టార్.. రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిందంటే.. Tuesday, 14 July 2026, 17:58 PM rahul gandhi : మోడీ విదేశీ యాత్రలు విహార యాత్రలా ఇదేమి పైత్యం? Tuesday, 14 July 2026, 17:51 PM Harry Brook Wicket: పిచ్చి బ్రూక్.. ఒక్క పరుగు కే పెవిలియన్ కు.. బుమ్రా బౌలింగ్ అంటే అలా ఉంటుంది మరి.. Tuesday, 14 July 2026, 17:44 PM Health Tests: ఈ 5 పరీక్షల ముందే చేస్తే.. సగం రోగాలు నయం..! Tuesday, 14 July 2026, 17:35 PM Load more