HomeఫోటోలుIsha Rebba : వామ్మో ఈషా రెబ్బ ఫోటోల దెబ్బకు కుర్రకారు షేక్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Isha Rebba : వామ్మో ఈషా రెబ్బ ఫోటోల దెబ్బకు కుర్రకారు షేక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. By Swathi Chilukuri Tuesday, 28 January 2025, 15:51 PM FacebookXWhatsAppCopy URL Isha Rebba తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది కూడా. నెట్టింట్లో తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ ఈమెకు అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అందం, అభినయం ఎంత ఉన్నా, అవకాశాల్లో మాత్రం చాలా లీస్ట్ స్థానాన్ని సంపాదించింది. ఈమె పోస్ట్ చేసే ఫోటోలకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. చీర కట్టిన, డ్రెస్ లు వేసినా అదిరిపోతుంటుంది ఈ బ్యూటీ. ఈ అందాల తార ఎప్పుడూ మంచి అవకాశాల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. TagsbollywoodIsha RebbaIsha Rebba Latest PhotosIsha Rebba PhotosIsha Rebba Photos Viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleTheatres : చిన్న పిల్లలకు థియేటర్స్ లోకి అనుమతి లేదా..? సంచలన ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు!Next articleRajamouli and Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular 2027 Kawasaki Ninja 650 : అప్పట్లో హిట్టయిన ‘కవసాకి’ నింజా వచ్చేసింది.. బైక్ ప్రియుళ్లకు పండుగే AI Ethics : ఇదేందయ్యా ఇదీ.. ‘ఏఐ’కి ఎథిక్స్ నేర్పిస్తున్నారా..? హిందూ సాధువుతో ఆంథ్రోపిక్ చర్చలు Smith Machcher : ఆస్పత్రిలో రియల్ హీరో స్మిత్ మచ్చర్.. కురుస్తున్న కోట్ల వర్షం Rashmika Mandanna: ‘రేయ్.. నీ అక్క’ అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక! Junior NTR: ‘ఎవ్వరినీ వదిలిపెట్టను..మీ అంతు తేలుస్తా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్! IND vs WI: వంద ఓవర్ల పాటు ఎదురు చూస్తే అవకాశం..సీన్ కట్ చేస్తే సెంచరీ.. Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి శ్రేష్టి అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్! Bigg Boss 10 Telugu: చరణ్ చేతిలో ఓడిపోయిన రోహిత్.. పాపం పరువు పోయిందిగా! Smartphones buying guide 2026: 2026 లో స్మార్ట్ ఫోన్ కొనాలా? ఈ పది మిస్టేక్స్ చేస్తే డబ్బులు వేస్ట్