నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఇమ్మాన్యూల్.Photo Credit Instagram
ఈ సినిమా తర్వాత అమ్మడు స్టార్ హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు.Photo Credit Instagram
స్టార్ కాదు కదా ఐరన్ లెగ్ అనే టాక్ ను సంపాదించుకుంది ఈ నటి. దీంతో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.Photo Credit Instagram
ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమెకు సరైన ఒక్క హిట్ కూడా పడలేదు.Photo Credit Instagram
హిట్స్ లేకపోయినా సరే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను మాత్రం సంపాదించింది. అయినా సరే నో రిజల్ట్.Photo Credit Instagram
తెలుగు సినిమాల్లో ఆఫర్లు కరువు అవడంతో కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో నటించింది.Photo Credit Instagram
ఆ ఇండస్ట్రీల్లో కూడా పెద్దగా అమ్మడుకు హిట్లు రాలేవు.. అందం ఉన్నా సరే అదృష్టం లేకపోవడంతో సినిమాలకు దూరం అయిందనే చెప్పాలి.Photo Credit Instagram
మొత్తం మీద సోషల్ మీడియాలో బిజీ గా మారి పోస్టులు పెడుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది.Photo Credit Instagram