https://oktelugu.com/

Hamida: హమీద.. నీ అందాలు కేక.. చూడతరమా?

బుల్లితెరపై చాలా ఫేమస్ అయింది హమీద. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది.

Written By: , Updated On : November 11, 2024 / 03:37 PM IST
1 / 7 బుల్లితెరపై చాలా ఫేమస్ అయింది హమీద. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది.instagram photos
2 / 7 బిగ్ బాస్ రియాలిటీ షో.. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ తో తన రేంజ్ ను పెంచుకుంది.instagram photos
3 / 7 రీసెంట్ గా  ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే.instagram photos
4 / 7 బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ షోలో అడుగుపెట్టకముందు ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.instagram photos
5 / 7 బ్రహ్మముడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఈ బ్యూటీ.  స్వప్న పాత్రలో నటించింది.instagram photos
6 / 7 నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ గా మార్చారు.instagram photos
7 / 7 పాజిటివ్ గా మారిన తర్వాత హమీదాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుంది ఈ బ్యూటీ.instagram photos