HomeఫోటోలుHamida: హమీద.. నీ అందాలు కేక.. చూడతరమా? ఫోటోలుసినిమా ఫొటోలు Hamida: హమీద.. నీ అందాలు కేక.. చూడతరమా? బుల్లితెరపై చాలా ఫేమస్ అయింది హమీద. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది. By Swathi Chilukuri Monday, 11 November 2024, 15:37 PM FacebookXWhatsAppCopy URL Hamida బుల్లితెరపై చాలా ఫేమస్ అయింది హమీద. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది.instagram photos బిగ్ బాస్ రియాలిటీ షో.. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ తో తన రేంజ్ ను పెంచుకుంది.instagram photos రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే.instagram photos బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ షోలో అడుగుపెట్టకముందు ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.instagram photos బ్రహ్మముడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఈ బ్యూటీ. స్వప్న పాత్రలో నటించింది.instagram photos నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ గా మార్చారు.instagram photos పాజిటివ్ గా మారిన తర్వాత హమీదాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుంది ఈ బ్యూటీ.instagram photos TagsHamidahamida movieshamida photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePrabhas : పవన్ కళ్యాణ్ సినిమాలోని ఆ పాట అంటే చెవులు కోసేసుకుంటాను అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!Next articleJD Vance: శాకాహారులు భారతీయ ఆహారం తినాలి.. అమెరికా కొత్త ఉపాధ్యక్షుడి పిలుపు వెనక కారణం అదే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ నుంచి స్వప్న (హమీద) ఎందుకు వైదొలిగింది.. సెట్స్ లో హీరోయిన్ కావ్య కన్నీటి పర్యంతం Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో ప్రేమ పుట్టిందిరోయ్.. ఇదిగో వీడియో Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన శ్వేత.. హమీదాపై దాడి.. మాటల తూటాలు.. ట్రోలింగ్ Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.. మరో వైల్డ్ కార్డ్ ఎవరంటే? Bigg Boss 5 Telugu: వామ్మో.. దమ్ము కొడుతూ అమ్మాయిలు మాములు రచ్చ కాదుగా.. రెచ్చిపోతున్నారుగా? Most Popular Pawan Kalyan: శాశ్వత బ్రహ్మచర్యం తీసుకోనున్న పవన్ కళ్యాణ్..మరో యోగి ఆదిత్యనాథ్ అవబోతున్నాడా! Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్..షూటింగ్ ప్రారంభం తేదీ ఎప్పుడంటే! Renu Desai: మెగాస్టార్ కి సతీమణి గా రేణు దేశాయ్..ఇదేమి ట్విస్ట్ సామీ! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి శ్వేతా నాయుడు అవుట్..4 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రోహిత్ తో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ గ్రాండ్ రీ ఎంట్రీ! Mohit Ulva:టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి టీమిండియా హీరోగా..పాక్ పై గెలిపించిన మోహిత్ ఉల్వా స్టోరీ ఇది.. Axar Patel: కష్టాల్లో టీమ్ ఇండియాకు అక్షర్ పటేల్ కొండంత అండ.. మరోసారి ఆపద్బాంధవుడిగా ఆల్ రౌండర్.. Suryakumar Yadav: స్నేహితుడి ఇంట్లో సూర్య కుమార్ యాదవ్ చేసిన పని.. వైరల్ వీడియో SpaceX: ఒకటి సముద్రంలోకి.. మరొకటి చేతుల్లోకి.. మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగంలో హై డ్రామా..