HomeఫోటోలుJyoti Purvaj :ఈ ఏజ్ లో అంతనా.. గుప్పెడంత మనసు ‘జగతి’ ఆంటీ అందాలు చూడతరమా? ఫోటోలుసినిమా ఫొటోలు Jyoti Purvaj :ఈ ఏజ్ లో అంతనా.. గుప్పెడంత మనసు ‘జగతి’ ఆంటీ అందాలు చూడతరమా? By Swathi Chilukuri Monday, 2 December 2024, 17:17 PM FacebookTwitterWhatsAppCopy URL Jyoti Purvaj నిత్యం తన గ్లామర్ ఫోటోషూట్ లతో నెట్టింట సెగలు పుట్టించే బ్యూటీల్లో జగతి మేడమ్ ఒకరు.Photo Credit Instagram జగతి మేడమా?.. అంటే ఎవరు అనుకుంటున్నారా? జ్యోతి పూర్వజ్. సీరియల్ లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా, హుందాతనంగా కనిపిస్తుంటుంది.Photo Credit Instagram మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది ఈమె.Photo Credit Instagram ఈ సీరియల్ ద్వారా తనదైన నటనతో మెప్పించి ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది బ్యూటీ.Photo Credit Instagram కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో ఫుల్ గా రచ్చ చేస్తూ ఫ్యాషన్, స్టైల్, న్యూట్రాలిటీ అంటూ ప్రతి ఫోటోను పోస్టు చేస్తుంది.Photo Credit Instagram ఏ డ్రెస్ వేసినా అవి తన కోసమే తయారు చేశాయా అనేట్టుగా రెడీ అవుతూ పోస్టులు పెడుతుంది.Photo Credit Instagram మొదల ఈ బ్యూటీ కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.Photo Credit Instagram TagsJyoti PurvajJyoti Purvaj PhotosJyoti Purvaj Photos Viralserial actortollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleYS Jagan : నాకు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు.. ఇంతకీ ఏమైంది ?Next articleBigg Boss Telugu 8: యష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్ పై రెచ్చిపోయిన గౌతమ్..నోరు జారితే పగిలిపోతాది అని వార్నింగ్ ఇచ్చిన నిఖిల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nagadurga : పల్లెటూరి పిల్ల ‘నాగదుర్గ’ అందాలు Friday, 19 June 2026, 21:15 PM Sai Ramya Pasupuleti photos: అందాల రమ్య.. నిన్ను బి*కి*నీలో చూడతరమా? Friday, 19 June 2026, 10:35 AM Rashi Singh orange saree : ఆ‘రేంజ్’ సారీలో అందాల రాశి Wednesday, 17 June 2026, 21:55 PM Most Popular Delimitation Bill: పునర్విభజన బిల్లు.. ఏపీలో ఆ పార్టీకి షాక్! Saturday, 20 June 2026, 9:23 AM YS Jagan Mohan Reddy: అసెంబ్లీకి జగన్.. వారి ఆదేశాలు పాటించాల్సిందే! Saturday, 20 June 2026, 9:00 AM Kanpur Professor Matrimony: నాకు ‘అది’ లేదు.. పెళ్లి చేసుకో.. నీకు ఇష్టమొచ్చిన వ్యక్తితో కాపురం చేయి.. పిల్లల్ని కను Saturday, 20 June 2026, 8:33 AM COVID-19 Lab Leak Theory: కరోనాను అమెరికా సైంటిస్ట్ సృష్టించాడా.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం ఘాతుకం.. వెలుగులోకి విస్తు పోయే దారుణం.. Saturday, 20 June 2026, 8:29 AM Load more