ఫ్యాషన్ విషయానికి వస్తే ఇనాయా సుల్తానా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది.
2022లో ఏవుమ్ జగత్ సినిమాతో ఆమె తొలిసారిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో మంచి మంచి కంటెంట్తో పాపులర్ అయ్యింది.
ఇనాయా తన ఇన్స్టాగ్రామ్లో చాలా రొమాంటిక్ చిత్రాలను పంచుకుంటూ కుర్రకారును తెగ ఆకర్షిస్తుంటుంది.
తన పోస్ట్లు, అప్డేట్లను ఇష్టపడే వారు ఎక్కువే. అందుకే ఈ బ్యూటీని ఏకంగా 300,000 మంది ఫాలో అవుతున్నారు.
ఇన్స్టాగ్రామ్లో, ఇనాయా తన రోజువారీ జీవితంలోని అనేక అంశాలను పంచుకుంటుంది.
ఈ పోస్ట్లు ఆమె అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఫుల్ గా ఉపయోగపడతాయి. ఇక ఇనాయా డ్రెసింగ్ స్టైల్ కు మరింత మంది ఫ్యాన్ లు ఉన్నారు.
ఇక ఈ అందాల బ్యూటీ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.