ఈషా గుప్తా ప్రముఖ నటి. కానీ మోడల్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసింది.
2007లో ఫెమిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం పొందింది.
అందాల పోటీ టైటిల్ హోల్డర్ అయిన తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది ఇషా గుప్తా
2012 లో వచ్చిన జన్నత్ 2తో ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది.
ఈ సినిమా క్రైం థ్రిల్లర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఈషా నటన అమోఘం అనే చెప్పాలి.
సినిమాలు గురించి పక్కన పెడితే మోడల్ గా కనిపించడంలో.. బ్యూటి వెనకడుగు వేయదు.
2పిస్ డ్రెస్ అయినా చీర అయినా.. బికినీలో అయినా స్టిల్స్ కి కత్తర్నాక్ ఫోజులు ఇస్తుంటుంది ఈ ఈషా.. ఆ ఫోటోలు ఏంటో మీరుకూడా చూసేయండి.