HomeఫోటోలుEsha Gupta : వయసు పెరుగుతున్నా.. తరగని అందాల బొమ్మ ఈషా గుప్తా ఫోటోలుసినిమా ఫొటోలు Esha Gupta : వయసు పెరుగుతున్నా.. తరగని అందాల బొమ్మ ఈషా గుప్తా అందాల పోటీ టైటిల్ హోల్డర్ అయిన తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. By Swathi Chilukuri Wednesday, 8 January 2025, 12:58 PM FacebookXWhatsAppCopy URL Esha Gupta ఈషా గుప్తా ప్రముఖ నటి. కానీ మోడల్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. 2007లో ఫెమిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం పొందింది. అందాల పోటీ టైటిల్ హోల్డర్ అయిన తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది ఇషా గుప్తా 2012 లో వచ్చిన జన్నత్ 2తో ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఈషా నటన అమోఘం అనే చెప్పాలి. సినిమాలు గురించి పక్కన పెడితే మోడల్ గా కనిపించడంలో.. బ్యూటి వెనకడుగు వేయదు. 2పిస్ డ్రెస్ అయినా చీర అయినా.. బికినీలో అయినా స్టిల్స్ కి కత్తర్నాక్ ఫోజులు ఇస్తుంటుంది ఈ ఈషా.. ఆ ఫోటోలు ఏంటో మీరుకూడా చూసేయండి. TagsbollywoodEsha GuptaEsha Gupta InstagramEsha Gupta Latest PhotosEsha Gupta PhotosHeroine Esha Gupta Share FacebookXWhatsAppCopy URL Previous articleKim Jong Un Birth Anniversary : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్కు ఎంత మంది శత్రువులు, ఎంత మంది స్నేహితులు ఉన్నారు ?Next articleRitu Choudhary : డబ్బు కోసమే అలా చేశా..గుడ్డిగా అతన్ని నమ్మి మోసపోయాను అంటూ రీతూ చౌదరి కన్నీళ్లు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular ICC ODI World Cup : ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 10న భారత్ vs పాకిస్థాన్ పోరు TANA College : అట్లాంటాలో తానా కళాశాల పరీక్షలు.. అమెరికాలో భారతీయ కళలకు కొత్త తరానికి వారధి Charlotte Hindu community : సంప్రదాయాలను ప్రశ్నిస్తూ.. శాస్త్రీయంగా తెలుసుకుంటూ.. ఛార్లెట్‌లో యువతకు వినూత్న అవగాహన Bigg Boss 10 Telugu: విఫలమైన ఆటో రాంప్రసాద్.. మరో టాప్ కమెడియన్ ని వైల్డ్ కార్డు గా తీసుకొని రానున్న ‘బిగ్ బాస్ 10’ టీం! Bigg Boss 10 Telugu: రోహిత్ నా ఫేవరెట్ ప్లేయర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన త్రిగున్! Aadarsa Kutumbam: లైవ్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని కొట్టిన విక్టరీ వెంకటేష్..వీడియో వైరల్! AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం