కొందరు హీరోయిన్ లకు ఎంత అందం.. అభినయం ఉన్నా సరే అవకాశాలు మాత్రం నిల్ అంటాయి. ఇలాంటి అన్ లక్కీ భామ ఈశా రెబ్బ instagram photos
ఆకట్టుకునే గ్లామర్ ఉన్న మంచి సక్సెస్ మాత్రం రాలేదు. అందుకే సినిమాలలో మాత్రమే కాకుండా ఓటీటీల్లో కూడా ఎంట్రీ ఇచ్చి లక్ ను పరీక్షించుకోవాలి అనుకుంటుంది. instagram photos
ఓ వైపు సినిమాలు.. మరోవూపు వెబ్ సిరీస్‌లు అంటూ దూసుకొని పోతుంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’వంటి వెబ్ సిరీస్ లో మెరిసింది. instagram photos
ఈశా రెబ్బ ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా మెరవబోతుంది. instagram photos
అమ్మడు లేలేత అందాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలది కూడా అదే పరిస్థితి. instagram photos
తన ఫోటోలతో దుమారం రేపుతున్న ఈ తెలుగు భామకు టాలీవుడ్ అగ్ర హీరోలు పెద్దగా ఛాన్సులు ఇవ్వడం లేదు. instagram photos
తెలుగు అమ్మాయి కాబట్టి ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదని కొందరు అనుకుంటారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.
కావాల్సినంత అందం ఉన్న ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు ఇప్పటికీ పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదట. instagram photos
అందుకే వెబ్ సిరీస్‌లు చేస్తూనే పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందమైన భామ instagram photos