- Telugu News » Photos » Do you know how andhra pradesh was before independence these are the scenes that show the situation
Andhra Pradesh before independence : స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో తెలుసా.. నాటి పరిస్థితిని తెలిపే దృశ్యాలు ఇవీ..
భారత దేవం 200 ఏళ్లు బ్రిటిష్ పాలనలో ఉంది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అనేక మంది పోరాటం చేశారు. ప్రాణాలు త్యాగం చేశారు. ఇందులో తెలుగు వారు కూడా ఉన్నారు. చివరకు అనేక మంది పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది.
Written By:
Raj Shekar, Updated On : September 30, 2024 / 05:37 PM IST