HomeఫోటోలుDivi Vadthya: సింప్లీ సూపర్ గా ఉన్న దివి ఫోటోలు. చూస్తే మతిపోవాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Divi Vadthya: సింప్లీ సూపర్ గా ఉన్న దివి ఫోటోలు. చూస్తే మతిపోవాల్సిందే. దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. By Swathi Chilukuri Friday, 27 December 2024, 15:59 PM FacebookXWhatsAppCopy URL Divi Vadthya దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ తన జర్నీని మోడల్‌గా ప్రారంభించింది. కానీ నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే ఆమె ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుంది. మహర్షి చిత్రంలో తొలిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు 4 లో పాల్గొన్నప్పుడు దివి మరింత పాపులర్ అయింది. ఈ షో ఆమెకు ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించడంలో సహాయపడింది. ఈ రియాలిటీ షో తర్వాత దివి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వివిధ పాత్రలను పోషించింది. A1 ఎక్స్‌ప్రెస్, మా నీళ్ల ట్యాంక్ వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది. గాడ్ ఫాదర్, సిరీస్ ATM లో కూడా నటించింది. పుష్ప: ది రూల్ – పార్ట్ 2 లో కూడా నటించింది ఈ బ్యూటీ. రిపోర్టర్ గా ఆకట్టుకుంది దివి. Share FacebookXWhatsAppCopy URL Previous articleKTR: ఫార్ములా ఈ కార్ రేస్: కేటీఆర్ అరెస్టు విషయంలో కీలక పరిణామంNext articleAllu Arjun : అల్లు అర్జున్ కోసం సురేఖ సంచలన నిర్ణయం..ఇప్పటి వరకు కొడుకు రామ్ చరణ్ కోసం కూడా ఇలాంటి పని చేయలేదుగా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్‌లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!