HomeఫోటోలుDisha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. Disha Patani బాలీవుడ్ నటి అయిన దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 17:02 PM FacebookXWhatsAppCopy URL Disha Patani బాలీవుడ్ నటి అయిన దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హిందీ చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయింది. తన నటనతో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. m.s ధోని సినిమానే ఈ అమ్మడు హిందీ తొలి చిత్రం. ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కిలో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఈమె ఫోటోల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫిదా అవ్వాల్సిందే కుర్రకారు. ఈ బ్యూటీ 13 జూన్ 1992లో ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జన్మించింది. TagsbollywoodDisha Patanidisha patani photosDisha Patani Photos ViralLatest Tollywood Newstollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleChanakya Niti: చాణక్య నీతి పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?Next articleShikhar Dhawan: టీమిండియా ఫైనల్ వెళ్లిన వేళ..శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Mouni Roy Divorce: యంగ్ హీరోయిన్ తో మౌని రాయ్ ప్రేమాయణం.. భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా.. Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Most Popular Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్.. వాట్ నెక్ట్స్? Naga Durga: ఆ హీరో అంటే పిచ్చి.. రూంలో అతడే.. నాగదుర్గ మనసు దోచిన ఆ హీరో ఎవరో తెలుసా? Film Shoot Controversy: పాన్ ఇండియా హీరో మూవీ షూటింగ్ లో లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను బండ బూతుల తిట్టిన స్టార్ డైరెక్టర్… Nithiin Alias Rukmini: ‘అలియాస్ రుక్మిణి’ గా నితిన్… గ్లింప్స్ లో అన్ని ఓకే కానీ అక్కడే తేడా కొడుతుంది… Small Artists Remuneration: చిన్న ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ ఎగ్గొడుతున్న పెద్ద ప్రొడక్షన్ సంస్థ…ఇలా అయితే కష్టమే… Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్’ ప్లాప్ కి కారణం దర్శకుడు కాదు…ఎవరో తెలిసిపోయింది… SS Rajamouli: వారణాసి పై సంచలన అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. మహేశ్ పరిస్థితి ఏంటి? Star Heroines Remuneration: దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? Eesha Rebba latest photos: అచ్చ తెలుగందం ఈషా రెబ్బా