https://oktelugu.com/

Disha Patani Photos: దిశా పటానీని ఈ యాగింగ్స్ లో చూసి తట్టుకోలేరు

రీసెంట్ గా ఏకంగా పాన్ ఇండియా సినిమా కల్కి 2989 ADలో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా లెవల్ లో అభిమానులను సొంతం చేసుకుంది. ఏకంగా దిశా పటాని ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించి షాక్ ఇచ్చింది.

Written By: , Updated On : July 23, 2024 / 04:40 PM IST
1 / 9 దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఈ బ్యూటీ. Photo: Instagram
2 / 9 లోఫర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక హిందీలో m.s ధోని సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram
3 / 9 రీసెంట్ గా ఏకంగా పాన్ ఇండియా సినిమా కల్కి 2989 ADలో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా లెవల్ లో అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
4 / 9 ఏకంగా దిశా పటాని ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ఫోటో షూట్లతో కుర్రకారును ఫిదా చేయడంలో ముందుంటుంది బ్యూటీ. Photo: Instagram
5 / 9 13 జూన్ 1992లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జన్మించింది ఈ బ్యూటీ. అమ్మడు హిందూ రాజ్ పుత్ కుటుంబానికి చెందింది. తండ్రి జగదీష్ సింగ్ పటాని. ఈయన ఓ పోలీసు అధికారి. తల్లి  పద్మ హెల్త్ ఇన్ స్పెక్టర్. Photo: Instagram
6 / 9 దిశా పటాని అక్క ఖుష్బూ పటానీ ఏకంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అని సమాచారం. ఈమెకు సూర్యాంశ పటానీ అనే తమ్ముడు కూడా ఉన్నాడట. Photo: Instagram
7 / 9 లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో సినిమా అవకాశం రావడంతో చదువును మధ్యలోనే ఆపేసింది దిశా. Photo: Instagram
8 / 9 ఇండోర్ వేదికగా జరిగిన పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా 2013 వేడుకలో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 2015లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో ఏకంగా హీరోయిన్ ఆఫర్ ను అందుకుంది. Photo: Instagram
9 / 9 కల్కి సినిమాలో మాత్రమే కాదు అటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ అనే ఓ తమిళ సినిమాలో కూడా నటిస్తుంది. దీంతో పాటు వెల్కమ్ టు ది జంగిల్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తుంది. Photo: Instagram