HomeఫోటోలుDeepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ Deepthi Sunaina : సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో ఒకరు దీప్తి సునైనా. By Swathi Chilukuri Tuesday, 8 April 2025, 17:38 PM FacebookXWhatsAppCopy URL Deepthi Sunaina సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో ఒకరు దీప్తి సునైనా. ఈ బ్యూటీ టిక్ టాక్ లో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ పాపులర్ అయింది. ఆ తర్వాత ఇన్ స్టాలో తన టాలెంట్ ను చూపించింది. అప్పటి నుంచి అమ్మడు ఫేత్ మారిందనే చెప్పాలి. ఈ క్రేజ్ తో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది దీప్తి సునైనా. ఇక సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ లో ఉన్న ఈ బ్యూటీ ఏకంగా బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ సోషల్ మీడియాలోనే సందడి చేస్తూ తెగ వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookXWhatsAppCopy URL Previous articleCM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ.. అమరావతిని అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!Next articlePawan Kalyan: రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Most Popular AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ SS Rajamouli: రాజమౌళి పై చిరాకు పడ్డ సతీమణి.. అందరి ముందు పరువు పోయిందిగా! vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి Royal Enfield Himalayan 440 Review : పాత ఫార్ములాకు కొత్త పదును.. ఎలా ఉందంటే? Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!