చైత్ర J ఆచార్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన నటి అని చెప్పవచ్చు.
ఆమె అద్భుతమైన నటనా నైపుణ్యాలు, ఫ్యాషన్ పట్ల మంచి పేరుగాంచింది.
రీసెంట్ గా బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ అనుచరులను అద్భుతమైన ఫోటో షూట్తో ఆకర్షించింది.
ఆమె ధరించిన డ్రెస్ లతో చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
చైత్ర 2019లో యాక్షన్ థ్రిల్లర్ "మహీరా"తో తన నటనను ప్రారంభించింది.
అక్కడ ఆమె వర్జీనియా రోడ్రిగ్స్ వంటి నటులతో స్క్రీన్ను షేర్ చేసుకుంది.
ఆ తర్వాత "తలేదండా", "గిల్కీ", "ఆ దృశ్య" వంటి చిత్రాలలో ఆకట్టుకునే నటనను అందించింది చైత్ర.
అదిరిపోయే బ్యూటీ ఫోటోల వైపు మీరు కూడా ఓ సారి లుక్ వేసేయండి.