అవ్నీత్ కౌర్ గ్లామర్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటి అని చెప్పడంలో సందేహం లేదు. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె ఫుల్ బిజీగా ఉంది.
ఈ బ్యూటీ ముందుగా టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించింది. టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు, రియాలిటీ షోలలో పనిచేసింది.
డాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ మాస్టర్స్, ఝలక్ దిఖ్లా జా 5, మర్దానీ, చంద్ర నందిని, అలాద్దీన్ - నామ్ తో సునా హోకా, టికు వెడ్స్ షేరులో పాల్గొంది.
అవ్నీత్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ప్రొఫైల్‌లో కొత్త చిత్రాలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
అవ్నీత్ కౌర్ కూడా తన గ్లామ్ గేమ్‌ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డట్టు ఉంది.
విభిన్నమైన దుస్తులను ధరిస్తూ ప్రత్యేకమైన దుస్తులతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది.
అవ్నీత్ కౌర్ కూడా చీర కట్టుకొని కనిపించింది. ఇక ఈ చీరలో చాలా అందంగా కనిపించి ఎంతో మందిని ఆకట్టుకుంది.
సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించిన ఆమె అదే సమయంలో మోడ్రన్ డ్రెస్‌లలో కూడా గ్రాండ్‌గా కనిపించింది